Internet Sensation Ranu Mondal Records Her First Song With Himesh Reshammiya || Oneindia Telugu

2019-08-23 322

Ranu Mondal, who became an overnight sensation with her melodious voice, has recently recorded her first song with Himesh Reshammiya. Scroll down to watch the video.
#RanuMondal
#HimeshReshammiya
#singerranumondal
#bollywood

రాను మొండాల్.. ఇప్పుడు ఈమె తెలియని వారంటూ లేరు..రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది. ఇంతకీ ఎవరీ రాను మొండాల్ అనేగా మీ డౌట్.. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో మొండాల్ జన్మించాడు.పరిస్థితులు అనుకూలించక పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్ రైల్వే స్టేషన్‌లో జీవనం సాగిస్తుండే ఓ సాధారణ మహిళ.